ప్రభుత్వ ఉద్యోగాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగాల్లో ఎక్కువశాతం పోలీసు ఉద్యోగాలే ఉంటాయనేది సమాచారం. ఇందులో ఎస్ఐ కన్నా కానిస్టేబుల్ ఉద్యోగాలే ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలకోసం ప్రిపరేషన్ ప్రారంభించారు.
పోటీ యుగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధిచాలంటే అంత సులువు కాదు. పక్కాగా ప్లాన్ చేసుకుని చదవాలి. అసలు ఆ ప్లాన్ ఎలా ఉండాలి.. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎలా చదవాలి?.. సిలబస్ ఎమిటీ?.. ఎన్ని మార్కులు ఉంటాయి?.. జాబ్ కొట్టాలంటే ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి.. వంటి విషయాలపై హిస్టరీ సబ్జెక్టులో ఎక్స్పర్ట్ అశోక్ చెప్పే ముఖ్యమైన పాయింట్స్ వీడియో రూపంలో మీకోసం…
ఇవి కూడా చూడండి..
సివిల్స్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి
వెలుగు జిలుగుల యాదాద్రి..లైటింగ్ డెమో