ముంబై , మే11: నెట్ఫ్లిక్స్లో సిరీస్ ,సినిమాలు చాలా ఉంటాయి. వీటిని
వీక్షించాలంటే ప్రత్యేకించి ఏమి చూడాలనే దానిపై ఎలా వెతకాలి…? అనే ఆందోళన మొదలవుతుంది. అందులో ఉండే సిరీస్ ల ను , సినిమాలను సులభంగా వెతకడానికి కొన్ని నెట్ఫ్లిక్స్ సీక్రెట్ కోడ్ లు ఉన్నాయి. ఒక్కోసారి శోధన ఫలితాన్ని పాపప్ చేయకపోవచ్చు. దాచిన సినిమాల కోసం నెట్ఫ్లిక్స్ అందించే రహస్య సంకేతాలు ఉపయోగపడతాయి. ఈ సేవలు పొందడానికి నెట్ ఫ్లిక్స్ ను సబ్స్క్రయిబ్ చేసుకొని ఉండాలి.
నెట్ఫ్లిక్స్ సీక్రెట్ కోడ్ తో మూవీస్ ను కనుగొనడానికి రహస్య సంకేతాల లిస్ట్ ఇదిగో… 48744: War movies 7424: Anime 10702: Spy movies 67673: Disney movies 10118: Superhero movies 6384: Sad movies 6839: Documentaries 9875: Crime documentaries 5349: Historical documentaries 4006: Military documentaries 13335: Musicals 59433: Disney musical movies 75804: Vampire horror movies 75405: Zombie horror movies 42023: Supernatural horror movies 1568: Action, sci-fi movies 9744: Fantasy movies 1694: Sci-fi horror movies 29809: Classic dramas 47147: Classic sci-fi movies 46588: Classic thrillers movies 48744: Classic war movies 47465: Classic westerns 5475: Romantic comedies 1255: Romantic dramas 31273: Classic romantic movies 502675: Romantic favorites 5695: Korean movies 1133133: Turkish movies 10398: Japanese movies 3761: African movies 3960: Chinese movies 58741: Spanish movies 10463: Bollywood movies 8221: Italian movies 52117: British shows 26146: Crime TV shows 67879: Korean shows 25804: Military TV shows.