ప్రస్తుత రోజుల్లో మోసాలు చాలా జరిగిపోతున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అదెంటంటే మన కార్డు మనదగ్గర ఉండగానే కొందరు నకిలీ కార్డులను సృష్టిస్తున్నారు. అటువంటి సమయంలో మన పాన్ కార్డు నిజమైందా? కాదా? అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.