కరోనా ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న వైరస్. వైరస్ పుట్టింది మొదలు ఎన్నో అనర్థాలు. ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. కుటుంబాలను విచ్ఛినం చేసింది..మనుషుల జీవన విధానాన్నే పూర్తిగా మార్చివేసింది. మానవ జీవితం కొవిడ్‌కు కొవిడ్‌కు తర్వాత అన్నట్లు తయారైంది. ఆ మహమ్మారి నుంచి కోలుకున్నవారికి కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూ వస్తోంది.. శరీరంలో ఉన్న అవయవాల మీద అంతటి ప్రభావాన్ని చూపుతోంది ఆ వైరస్..ఇప్పుడు తాజాగా మరో సమస్య వెలుగుచూసింది.. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి.
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.