మన ఇంట్లో గానీ, బయట హోటళ్లలో గానీ ఇడ్లీలు ఎలా తయారు చేస్తారో అందరికీ తెలిసిందే.. ఐతే.. అకుల్లో ఇడ్లీలు చేయడం ఎక్కడైనా చూశారా?… అదీ మిల్లెట్స్(చిరుదాన్యాలు)తో తయారు చేస్తారు. అసలు మామూలుగా లేవు ఇడ్లీలు.. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి.. అద్భుతంగా ఉన్నాయి. మిల్లెట్స్ ఆరోగ్యానికి కూడా చాలా మించిది. టేస్టీ, అండ్ హెల్తీ ఇడ్లీలు తినాలనుకుంటే హైదరాబాద్ శివారులోని కొండాపూర్‌కు వెళ్లాల్సిందే. అటువైపు వెళ్లినపడైనా తినొచ్చు. ఇడ్లీలు ఎలా తయారు చేస్తారో కింద వీడియోలో చూడండి..