సీజన్ మారినప్పుడల్లా మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. వర్షాకాలం, చలికాలం, ఎండా కాలం ఇలా ఒక్కో సీజన్లో ఒక్కోరకమైన రోగం మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి చిన్న సమస్యలే అయినా కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్ వాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటి?… వానాకాలం సీజన్లో ఎలాంటి సమస్యలు వస్తుంటాయి.. వాటిని ఎలా ఎదుర్కోవాలి? వంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి.. డాక్టర్ సలహాలు, సూచనలు పాటించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి