e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News ఈ సారుకు బ‌డే లోకం.. పిల్ల‌లంటే ప్రాణం..!!

ఈ సారుకు బ‌డే లోకం.. పిల్ల‌లంటే ప్రాణం..!!

విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని అభివృద్ధిలోకి తీసుకువస్తే సరిపోతుందని అనుకోలేదు ఆ స‌ర్కారు బ‌డి సారు. తాను ప‌ని చేస్తున్న పాఠశాలను ఉన్న‌తంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆయ‌న‌ పని చేసిన ప్రతీ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. పాఠ‌శాల‌ను సుందరంగా తీర్చిదిద్ది స్వచ్ఛ పాఠశాల పురస్కారాలను అందుకునేలా చేశారు. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనభ్యసించేందుకు కృషి చేశారు. ఇంత‌కీ ఆ సారు ఎవ‌రు..? ఎక్క‌డ ప‌నిచేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి..

మ‌రిన్ని ఇలాంటి ఆస‌క్తిక‌ర‌ క‌థ‌నాల కోసం న‌మ‌స్తే తెలంగాణ యూట్యూబ్ చాన‌ల్ ను స‌బ్‌స్క్రైబ్‌ చేసుకోండి.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana