e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News క్వారంటైన్‌ కంప్లీట్‌..ఆనందంలో చిందేసిన భజ్జీ

క్వారంటైన్‌ కంప్లీట్‌..ఆనందంలో చిందేసిన భజ్జీ

క్వారంటైన్‌ కంప్లీట్‌..ఆనందంలో చిందేసిన భజ్జీ

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ ఏడు రోజుల కఠిన క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాడు. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్‌) జట్టుతో కలిశాడు. మార్చి 27న హర్భజన్‌ కేకేఆర్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి క్వారంటైన్‌లో ఉన్నాడు.

తాజాగా అతడికి మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగెటివ్‌ రావడంతో శనివారం హోటల్‌ రూమ్‌ నుంచి బయటకి వచ్చి జట్టులో చేరాడు. రూమ్‌ నుంచి బయటకు వచ్చే ముందు భజ్జీ సంతోషంలో డ్యాన్స్‌ కూడా చేశాడు. మైదానంలో సహచర ఆటగాళ్లతో కలిసి ఔట్‌డోర్‌ ట్రైనింగ్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కేకేఆర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్వారంటైన్‌ కంప్లీట్‌..ఆనందంలో చిందేసిన భజ్జీ

ట్రెండింగ్‌

Advertisement