హైదరాబాద్: ఇవాళ దసరా పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ దినం ప్రతీక. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి/దసరా పండుగ శుభాకాంక్షలు అని తెలుపుతూ ఇవాళ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Happy Dussehra/Vijaya Dashami to All
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి/దసరా పండుగ శుభాకాంక్షలు pic.twitter.com/9UbxS76CMd
— KTR (@KTRTRS) October 5, 2022