మీకు ఉదయం లేవగానే కాఫీ తాగడం అంటే ఇష్టమా..? కప్పు కాఫీతో రిఫ్రెష్ అవుతారా? అయితే మీకో శుభవార్త. రోజూ ఒక కప్పు, అంతకంటే ఎక్కువ కాఫీ తాగితే కరోనా వచ్చే అవకాశం తక్కువట. ఇంతకీ ఈ విషయం ఎవరు చెప్పారు.. ? ఇందులో నిజమెంత తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి..