e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, April 14, 2021
Advertisement
Home News జ‌న‌గామ‌లో ల‌భ్య‌మైన లంకెబిందె.. భారీగా బంగారం!

జ‌న‌గామ‌లో ల‌భ్య‌మైన లంకెబిందె.. భారీగా బంగారం!

జ‌న‌గామ‌లో ల‌భ్య‌మైన లంకెబిందె.. భారీగా బంగారం!

జ‌న‌గామ : జ‌న‌గామ జిల్లాలోని పెంబ‌ర్తి వ‌ద్ద న‌ర్సింహా అనే వ్య‌క్తి త‌న‌కు చెందిన భూమిని చ‌దును చేస్తుండ‌గా ఓ లంకెబిందె ల‌భ్య‌మైంది. దీంతో ఆ రైతు లంకెబిందెను బ‌యట‌కు తీశాడు. అనంత‌రం దాన్ని ప‌గుల‌గొట్టి చూడ‌గా బంగారు ఆభ‌ర‌ణాలు ల‌భ్య‌మ‌య్యాయి. త‌క్ష‌ణ‌మే ఆ రైతు అధికారులు, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆ లంకెబిందెలో భారీగా బంగారం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రైతు న‌ర్సింహా పొలంలో లంకె బిందె ల‌భ్య‌మైంద‌ని తెలియ‌గానే స‌మీప గ్రామాల ప్ర‌జ‌లు అక్క‌డికి భారీగా చేరుకుంటున్నారు. పోలీసులు, అధికారులు లంకెబిందెను సీజ్ చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 18 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, రెండు కిలోల‌కు పైగా వెండి ఆభ‌ర‌ణాలు ల‌భ్య‌మైన‌ట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

గంట‌కు 140 కి.మీ. వేగం.. అందుకే టైగ‌ర్‌వుడ్స్ కారుకు ప్ర‌మాదం
మీ గొంతు విని క‌రోనా ఉందో లేదో చెప్పేసే యాప్‌
యురోపియ‌న్ క‌మిష‌న్‌ అధ్య‌క్షురాలికి ఘోర అవ‌మానం.. క‌నీసం కుర్చీ వేయ‌కుండా..
రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌.. రిలీజ్ ఇప్ప‌ట్లో లేన‌ట్లే అన్న స‌ల్మాన్‌
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్క‌డ వ‌ద్దు.. మ‌హా సీఎంకు వాంఖ‌డే నివాసితుల లేఖ‌
భారత్ ప్ర‌యాణికుల‌పై న్యూజిలాండ్ నిషేధం
కోవిడ్ మూలాల గురించి మ‌ళ్లీ ద‌ర్యాప్తు చేప‌ట్టండి..
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారుల‌కు క‌రోనా
Advertisement
జ‌న‌గామ‌లో ల‌భ్య‌మైన లంకెబిందె.. భారీగా బంగారం!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement