HomeHyderabadGodess Durga In Her Grand Form On Dasara Navaratri Eve
దుర్గాదేవీ నమోస్తుతే
దుర్గాష్టమిని పురస్కరించుకొని నగరంలోని అన్ని ఆలయాల్లో ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గ అవతారంలో దర్శనమిచ్చారు
బేగంపేట్ అక్టోబర్ 3: దుర్గాష్టమిని పురస్కరించుకొని నగరంలోని అన్ని ఆలయాల్లో ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దుర్గ అవతారంలో పూజలందుకుంటున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి.