e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News కరోనా కర్ఫ్యూను పొడగించిన గోవా ప్రభుత్వం

కరోనా కర్ఫ్యూను పొడగించిన గోవా ప్రభుత్వం

కరోనా కర్ఫ్యూను పొడగించిన గోవా ప్రభుత్వం

పనాజీ : గోవాలో కరోనా ప్రేరేపిత కర్ఫ్యూను ఈ నెల 21వ తేదీ వరకు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంతి ప్రమోద్‌ సావంత్‌ కర్ఫ్యూను పొడగిస్తున్నట్లు ప్రకటించారు. 21న ఉదయం 7 గంటల వరకు కొనసాగుతుందని, ప్రస్తుతం ఉన్న ఆంక్షలు కొనసాగుతాయన్నారు. పంచాయతీ, మునిసిపల్ మార్కెట్లతో సహా దుకాణాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తెరువచ్చన్నారు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు 50 మందికి అనుమతి ఇస్తున్నట్లు ట్వీట్‌ గోవాలో శనివారం 472 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,62,048కు చేరింది.

ఇవి కూడా చదవండి..

కొవిడ్‌-19 నుంచి ర‌క్ష‌ణ‌కు ఎస్బీఐ ప‌ర్స‌న‌ల్ ‘క‌వ‌చ్‌’
పులిట్జ‌ర్ అవార్డును గెలుచుకున్న భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు
కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయి
కరోనా మరణాలపై డెత్‌ ఆడిట్‌ నిర్వహించాలి : ఎయిమ్స్‌ డైరెక్టర్‌
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా కర్ఫ్యూను పొడగించిన గోవా ప్రభుత్వం
కరోనా కర్ఫ్యూను పొడగించిన గోవా ప్రభుత్వం
కరోనా కర్ఫ్యూను పొడగించిన గోవా ప్రభుత్వం

ట్రెండింగ్‌

Advertisement