e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News కోవిడ్ టీకా తీసుకున్న ఘ‌నా అధ్య‌క్షుడు

కోవిడ్ టీకా తీసుకున్న ఘ‌నా అధ్య‌క్షుడు

కోవిడ్ టీకా తీసుకున్న ఘ‌నా అధ్య‌క్షుడు

అక్రా: ఘ‌నా అధ్య‌క్షుడు అకుఫో అడో ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. రాజ‌ధాని అక్రాలో ఉన్న మిలిట‌రీ హాస్పిట‌ల్‌లో ఆయ‌న తొలి డోసు టీకా వేయించుకున్నారు. ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెన్‌కా త‌యారు చేసిన టీకాను ఆయ‌న తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వ‌ర్యంలో కోవాక్స్ స్కీమ్ కింద ఆఫ్రికా దేశాల‌కు టీకాలు స‌ర‌ఫ‌రా అవుతున్న విష‌యం తెలిసిందే. కోవిడ్ టీకా తీసుకున్న అధ్య‌క్షుడు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను ప్ర‌ద‌ర్శించిన‌ట్లు ఓ ట్వీట్‌లో తెలిపారు. ఆక్స్‌ఫ‌ర్డ్ టీకాకు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి ఉన్న విష‌యం తెలిసిందే. దాని స‌మ‌ర్ధ‌త 90 శాతం. బ్రిట‌న్‌, ఈయూ, అర్జెంటీనా, ఇండియా, కెన‌డా దేశాలు ఇప్ప‌టికే ఆ టీకాకు ఆమోదం తెలిపాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కోవిడ్ టీకా తీసుకున్న ఘ‌నా అధ్య‌క్షుడు

ట్రెండింగ్‌

Advertisement