ఫ్రైడ్ ఐస్‌క్రీం..ఎప్పుడైనా.. ఎక్కడైనా టేస్ట్ చేశారా? కనీసం ఈ పేరైనా విన్నారా..? ఫ్రైడ్ ఐస్‌క్రీం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండి హైదరాబాద్‌లోని ఈ హోటల్‌కి వచ్చిన వాళ్లంతా ఈ ఉడుకుడుకు ఐస్క్రీంను చూసి షాక్ అవుతున్నారు. టేస్ట్‌కు ఫిదా అవుతున్నారు. మరి ఈ ఐస్‌క్రీం ఎక్కడ దొరుకుతుంది..? ఎలా తయారు చేస్తారు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.