e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News శ్రీరాంసాగర్‌కు వరద

శ్రీరాంసాగర్‌కు వరద

శ్రీరాంసాగర్‌కు వరద

హైదరాబాద్‌ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది వరద ప్రవాహం మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో వరద వస్తున్నది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 15,360 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 596 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1065.40 అడుగులు ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 20.895 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

కరోనా నుంచి సర్దితో రక్షణ
ఇమ్యూనిటీ పెరగాలంటే
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
‘డెల్టా వేరియంట్‌పై కొవిషీల్డ్‌ 61శాతం సమర్థవంతం’
Good News : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శ్రీరాంసాగర్‌కు వరద
శ్రీరాంసాగర్‌కు వరద
శ్రీరాంసాగర్‌కు వరద

ట్రెండింగ్‌

Advertisement