e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News పెద్దపల్లి వద్ద ఆక్సిజన్‌ రైలులో మంటలు

పెద్దపల్లి వద్ద ఆక్సిజన్‌ రైలులో మంటలు

పెద్దపల్లి వద్ద ఆక్సిజన్‌ రైలులో మంటలు

పెద్దపల్లి : హైదరాబాద్‌ నుంచి రాయ్‌చూర్‌ వెళ్తున్న ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. పెద్దపల్లి మండలం చీకురాయి వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపశాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అంటుకున్న ట్యాంకర్‌ నుంచి మిగతా వాటిని విడదీసి, దూరంగా తరలించారు. అనంతరం మంటలను ఆర్పివేశారు. మంటలు చెలరేగిన ట్యాంకర్‌పై విద్యుత్‌ లైన్‌ ఉండగా.. ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. బ్రేక్‌ వేసిన సమయంలో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్‌
మ‌హ‌మ్మారి అంతంపై డ‌బ్ల్యూహెచ్ఓ కీల‌క వ్యాఖ్య‌లు
29-05-2021 శ‌నివారం.. మీ రాశి ఫ‌లాలు
అధిక ఫీజు వ‌సూలు.. 64 ఆస్ప‌త్రుల‌కు ప్ర‌భుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్‌ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్‌ షాక్‌తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు.. ముంబైలో సెంచరీ
మమతకు షాక్‌.. బెంగాల్‌ సీఎస్‌ కేంద్ర సర్వీసుల్లోకి..
దేశంలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 1.73లక్షల కేసులు
డీఆర్‌డీఓ మరో ముందడుగు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెద్దపల్లి వద్ద ఆక్సిజన్‌ రైలులో మంటలు

ట్రెండింగ్‌

Advertisement