e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News సైఫాబాద్‌ నిజాం క్లబ్‌లో అగ్ని ప్రమాదం

సైఫాబాద్‌ నిజాం క్లబ్‌లో అగ్ని ప్రమాదం

సైఫాబాద్‌ నిజాం క్లబ్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలోని సైఫాబాద్ నిజాం క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న క్లబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది రెండు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. క్లబ్‌లోని రెండవ అంతస్తులోని ఫర్నీచర్‌ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

కొవిడ్‌-19 నుంచి ర‌క్ష‌ణ‌కు ఎస్బీఐ ప‌ర్స‌న‌ల్ ‘క‌వ‌చ్‌’
పులిట్జ‌ర్ అవార్డును గెలుచుకున్న భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు
కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయి
కరోనా మరణాలపై డెత్‌ ఆడిట్‌ నిర్వహించాలి : ఎయిమ్స్‌ డైరెక్టర్‌
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
కరోనా థర్డ్‌ వేవ్‌లో పిల్లలపై ప్రభావం తక్కువే : అధ్యయనం
దేశంలో దిగివస్తున్న కరోనా.. 24గంటల్లో 80,834 కేసులు
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సైఫాబాద్‌ నిజాం క్లబ్‌లో అగ్ని ప్రమాదం
సైఫాబాద్‌ నిజాం క్లబ్‌లో అగ్ని ప్రమాదం
సైఫాబాద్‌ నిజాం క్లబ్‌లో అగ్ని ప్రమాదం

ట్రెండింగ్‌

Advertisement