హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కాలేజీల్లో బీ క్యాటగిరీ (యాజమాన్య కోటా) సీట్లను అక్టోబర్ 25లోపు భర్తీచేయాలని యాజమాన్యాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఏడాది బీఈ/ బీటెక్, బీ ఫార్మసీ, ఫార్మా – డీ కోర్సుల్లో 30శాతం సీట్లను బీ క్యాటగిరీ కింద భర్తీచేసే అవకాశం ఉన్నది.
మార్గదర్శకాలిలా..