e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News బలి తీసుకున్న కరోనా.. వారం వ్యవధిలో తండ్రీకొడుకు మృతి

బలి తీసుకున్న కరోనా.. వారం వ్యవధిలో తండ్రీకొడుకు మృతి

బలి తీసుకున్న కరోనా.. వారం వ్యవధిలో తండ్రీకొడుకు మృతి

జగిత్యాల : కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకులు వారంరోజుల వ్యవధిలో మృతిచెందారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్‌లో ఈ విషాద ఘటన జరిగింది.

గ్రామానికి చెందిన గంటా రంజిత్ వారంరోజుల క్రితం కరోనాతో మృతిచెందాడు. అతడి తండ్రి గంటా మల్లారెడ్డి సైతం కరోనా బారినపడి ఆదివారం మృతి చెందాడు.

వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబం తీరని విషాదంలో ముగిపోయింది. మల్లారెడ్డి మృతితో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బలి తీసుకున్న కరోనా.. వారం వ్యవధిలో తండ్రీకొడుకు మృతి

ట్రెండింగ్‌

Advertisement