e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. పరిటాల శ్రీరామ్‌పై కేసు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. పరిటాల శ్రీరామ్‌పై కేసు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. పరిటాల శ్రీరామ్‌పై కేసు

అమరావతి : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న ఆరోపణలపై మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు, టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఓ మసీదులో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీరామ్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని ఎన్నికల పరిశీలకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు  అతడిపై కేసు నమోదైంది.    

Advertisement
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. పరిటాల శ్రీరామ్‌పై కేసు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement