e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home News ఓ చిన్న కథ

ఓ చిన్న కథ

ఓ చిన్న కథ
సంతోష్‌శోభన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. కార్తిక్‌ రాపోలు దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్‌, మ్యాంగో మాస్‌ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. మేర్లపాక గాంధీ కథనందించారు. టీజర్‌ను గురువారం విడుదల చేశారు. హీరోకు ఉన్న ఓ సమస్య..దాని గురించి ఎవరికి చెప్పుకోలేక పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో టీజర్‌ వినోదప్రధానంగా సాగింది. ఓ వినూత్నమైన కథతో హాస్యప్రధానంగా సినిమాను తెరకెక్కించామని చిత్రబృందం తెలిపింది. కావ్య థాపర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధాదాస్‌, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించారు. గోకుల్‌భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్‌ లక్కరాజు స్వరాల్ని సమకూర్చారు.

Advertisement
ఓ చిన్న కథ
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement