బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లు
రైతులకు ఉరివేసే నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీకి ఓటేస్తే బావులకాడి మోటర్లకు మీటర్లు పెట్టుడు ఖాయం. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, రైతులను గోస పెడుతున్నది. బీజేపీకి ఓటు వేస్తే వచ్చేది ఏమీ లేదు. ఉద్యమ బిడ్డ, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. రైతులను అన్నివిధాల ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలి.
– అరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే