న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
కోర్సు: డిప్లొమా ఇన్ డ్రామాటిక్స్
కోర్సు వ్యవధి: మూడేండ్లు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 22
వెబ్సైట్: http://www.onlineadmission.nsd.gov.in