హైదరాబాద్, అక్టోబర్ 1: మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ దిగ్గ జం లాట్.. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని ధమాకా ఆఫర్లు ప్రకటించింది. ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఫైర్ బోల్ట్ కాలింగ్ వాచ్, టవర్ ఫ్యాన్, టీడబ్ల్యూఎస్ ఎయిర్ పోడ్స్, పోర్టబుల్ స్పీకర్, నెక్ బ్యాండ్, హోమ్ థియేటర్ వంటివి కాంబో ఆఫర్లలో లభించనున్నాయి. రూ.8,999కే అవివా స్మార్ టీవీ, రూ.17,499కే లెనోవా ల్యాప్‌టాప్‌ను అందిస్తున్నది. మొత్తంగా 10 లక్షల వరకు బహుమతులను గెలుచుకునే అవకాశం కల్పించింది సంస్థ. ఈ ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగపరుచుకోవాలని కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ సూచించారు.