పుట్టుకతో వినికిడి సమస్య ఉంటే అటువంటి పిల్లలకు మాటలు రావడం కూడా కష్టమే. ఎందు కంటే విన్పపుడే దానికి తిరిగి సమాధానం చేప్పే క్రమంలో మాట్లాడటం నేర్చుకుంటారు పిల్లలు. పుట్టిన పిల్లలో వినికిడి సమస్య ఉందని ఎలా గుర్తించాలి. ఈ సమస్యను ఎలా నయం చేయాలి. చెవులు వినపడక పోతే ఎలా? డాక్టర్ సలహాలు, సూచనలు.. వీడియో