జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సోమవారం దర్శించుకొని పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి కండువా కప్పారు.- కాళేశ్వరం