e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా

యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా

యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా

యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఆదివారం మరో 32 మంది సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో వైరస్‌ బారినపడిన సిబ్బంది సంఖ్య ఇప్పటివరకు 68 చేరింది.

శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కరోనా కేసులు వెలుగుచూడటంతో ఈ నెల 30 వరకు ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

భక్తులకు స్వామి లఘు దర్శనం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తులు విధిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా

ట్రెండింగ్‌

Advertisement