మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ (Godfather Title Song) విడుదల చేశారు.
గాడ్ ఫాదర్ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సునీల్, సత్యదేవ్, నయనతార కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన థార్ మార్ థక్కర్ మార్, నజభజ జజర పాటలకు మంచి స్పందన వస్తోంది.
గాడ్ ఫాదర్ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Read Also : Puri Jagannadh | గోవాలో పూరీ..ఇంతకీ ఏ హీరో కోసం కథ రాస్తున్నాడో..?