e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News సుశీల్‌కుమార్‌ జూడో కోచ్‌ సుభాష్‌ అరెస్ట్‌

సుశీల్‌కుమార్‌ జూడో కోచ్‌ సుభాష్‌ అరెస్ట్‌

సుశీల్‌కుమార్‌ జూడో కోచ్‌ సుభాష్‌ అరెస్ట్‌

న్యూఢిల్లీ : ఛత్రసాల్‌ స్టేడియంలో రెజ్లర్‌ సాగర్‌ హత్య కేసులో ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌కుమార్‌ జూడో కోచ్‌ సుభాష్‌ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో సుభాష్‌కు సైతం సంబంధాలు ఉన్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సాగర్‌ రాణా హత్య కేసులో సుశీల్‌ కుమార్‌తో పాటు అతని సన్నిహితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్‌కుమార్‌పై సుశీల్‌కుమార్‌.. స్నేహితులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో సాగర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న రెజర్ల్‌తో పాటు సహ నిందితుడు అజయ్‌కుమార్‌ను మే 23న ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో అరెస్టు చేశారు. హత్య కేసులో సుశీల్‌తో సహా 11 మందిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేశారు. కేసులో సుశీల్‌ కస్టడీని జూన్‌ 25 వరకు ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టు ఇటీవల పొడగించింది.

ఇవి కూడా చదవండి..

సిద్ధమైన ‘నారప్ప’
చీలమండకు అండ!
నౌగామ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
విషాదం : గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి
సామాన్యులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
అమెరికాలో ఆరు లక్షలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 62వేల కరోనా కేసులు
Another Danger : దేశంలో తొలిసారిగా గ్రీన్‌ ఫంగస్‌ కేసు నమోదు!
తెరుచుకున్న ప్రేమసౌధం.. తాజ్‌ మహల్
థర్డ్ వేవ్ వ‌స్తే.. ఎవ‌రెవ‌రు అప్రమత్తంగా ఉండాలి?
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సుశీల్‌కుమార్‌ జూడో కోచ్‌ సుభాష్‌ అరెస్ట్‌
సుశీల్‌కుమార్‌ జూడో కోచ్‌ సుభాష్‌ అరెస్ట్‌
సుశీల్‌కుమార్‌ జూడో కోచ్‌ సుభాష్‌ అరెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement