e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News ఈ ఏడాది మూడు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్న అక్కినేని హీరో

ఈ ఏడాది మూడు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్న అక్కినేని హీరో

ఈ ఏడాది మూడు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్న అక్కినేని హీరో

అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ చైత‌న్య హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. కొద్ది కాలంగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ల‌వ్ స్టోరీ చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని క‌రోనా ఉదృతి ఎక్కువ కావ‌డంతో చిత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇక చైతూ న‌టిస్తున్న మ‌రో చిత్రం థ్యాంక్యూ. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది.

ఇటీవ‌ల విదేశాల‌లో ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి కాగా, లాక్ డౌన్ త‌ర్వాత కొంత పార్ట్ పూర్తి చేసి ఈ ఏడాది విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రో వైపు హిందీలో ఆమిర్ ఖాన్ చేస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో ఒక కీ రోల్ చేస్తున్నాడు చైతన్య. ల‌డాక్ లో చిత్ర షూటింగ్ మొద‌లు కానుండ‌గా, ఈ సినిమాను 2021లోనే విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్నీ ప‌ర్‌ఫెక్ట్‌గా జరిగితే ఈ ఏడాది మూడు సినిమాల‌తో అల‌రించ‌నున్నాడు చైతూ.

ఇవికూడా చదవండి..
కరోనా దెబ్బ‌కు వాయిదా ప‌డ్డ సినిమా లిస్ట్ ఇదే..!
బైడెన్ సీనియ‌ర్ స‌ల‌హాదారుగా నీరా టాండ‌న్‌
బెర్హంపూర్‌ సర్కిల్‌ జైలులో 48 మంది ఖైదీలకు కరోనా
రాకెట్ దాడులు.. ఇజ్రాయెల్ నుంచి భార‌త్ చేరిన‌ కేర‌ళ మ‌హిళ మృత‌దేహం
Good News : 2డీజీ డ్రగ్‌ వచ్చే వారం అందుబాటులోకి
భారత్‌కు సాయం ప్రకటించిన న్యూయార్క్‌ సిటీ
ముంచుకొస్తున్న తుఫాను
అలుపెరుగని అంగన్‌వాడీలు
కరోనా.. గందరగోళం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈ ఏడాది మూడు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్న అక్కినేని హీరో

ట్రెండింగ్‌

Advertisement