న్యూఢిల్లీ: సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (సీజీఎస్టీ) ట్యాక్స్ స్పోర్ట్స్ కోటాలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎంపికైనవారు గుజరాత్లోని వడోదరాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 11
అర్హతలు: డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: www.ccovadodarazone.gov.in