e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home News ఇండ్ల స్థలాలపై కేటీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ

ఇండ్ల స్థలాలపై కేటీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. కేటీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ అనుమతి లేని లే-అవుట్‌లు, ఇండ్ల స్థలాల క్రమబద్ధీకణ, గ్రామకంఠాలు, ఇతర అంశాలపై కమిటీ సమీక్షించనున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement