e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News జాన్వీక‌పూర్ కొత్త ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?

జాన్వీక‌పూర్ కొత్త ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?

జాన్వీక‌పూర్ కొత్త ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?

జాన్వీక‌పూర్‌కు త‌న ఫ్యామిలీ అంటే చాలా ఇష్ట‌మ‌ని తెలిసిందే. ఫ్యామిలీ మెంబ‌ర్స్ కాకుండా మ‌రో స్పెష‌ల్ ప‌ర్స‌న్ జాన్వీ జీవితంలో ఉన్నారు. ఇంతకీ ఆ ప‌ర్స‌న్ ఎవ‌ర‌నే క‌దా మీ డౌటు. జాన్వీక‌పూర్ కు చాలా ఇష్ట‌మైన ప‌ర్స‌న్‌ రామ్‌దాస్‌. రామ్‌దాస్ అంటే జాన్వీక‌పూర్ బాయ్‌ఫ్రెండ్ ఏమో అనుకునేరు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్క‌పిల్ల పేరే రామ్‌దాస్‌. ప్ర‌స్తుతం గుడ్‌ల‌క్ జెర్రీ షూటింగ్‌లో ఉన్న జాన్వీకపూర్..రామ్‌దాస్ ను త‌న ఫాలోవ‌ర్లు, అభిమానుల‌కు ప‌రిచ‌యం చేస్తూ హ‌మ్ చేస్తున్న స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

మీట్ మిస్ట‌ర్ రామ్‌దాస్..ప్ర‌పంచానికి ఇంట్రడ్యూస్ చేస్తూ క్యాప్ష‌న్ ఇచ్చింది. రామ్ దాస్ తో జాన్వీక‌పూర్ దిగిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌స్తుతం సిద్దార్థ్ సేన్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న గుడ్‌ల‌క్ జెర్రీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది జాన్వీక‌పూర్‌.

జాన్వీక‌పూర్ కొత్త ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?
జాన్వీక‌పూర్ కొత్త ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?
జాన్వీక‌పూర్ కొత్త ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?
జాన్వీక‌పూర్ కొత్త ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జాన్వీక‌పూర్ కొత్త ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?

ట్రెండింగ్‌

Advertisement