బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, శివాత్మిక, రాహుల్ విజయ్ నటిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడు. అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలవుతున్నది. ఆకట్టుకునే కథతో, హృద్యమైన పాత్రలతో సినిమాతెరకెక్కించామని దర్శ కుడు అన్నారు.