e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News 2022 లో విడుదలకానున్న బిఎమ్‌డబ్ల్యూ X3 అండ్ X4 మోడల్స్..

2022 లో విడుదలకానున్న బిఎమ్‌డబ్ల్యూ X3 అండ్ X4 మోడల్స్..

2022 లో విడుదలకానున్న బిఎమ్‌డబ్ల్యూ X3 అండ్ X4 మోడల్స్..

ముంబై , జూన్‌ 9:ముంబై , జూన్‌ 9:ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ తన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలనుప్రపంచవ్యాప్తంగా2022లోఆవిష్కరించనున్నది. ఈ రెండు ఎస్‌యూవీలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఎక్స్టీరియర్ , ఇంటీరియర్‌లలో అప్‌డేట్స్‌ ఫీచర్స్ తో వస్తున్నాయి. కంపెనీ అప్డేట్ చేసిన లైనప్‌లో ఇప్పుడు పవర్ ఫుల్ ఎక్స్3 ఎమ్ అండ్ ఎక్స్4 ఎమ్ వేరియంట్లు కూడా చేరాయి. బిఎమ్‌డబ్ల్యూ ఇప్పుడు ఈ రెండు ఎస్‌యూవీలను ‘ఎం స్పోర్ట్’ ప్యాకేజీతో అందిస్తుంది.ఇది చాలా స్టైలింగ్ డిజైన్ కలిగి ఉంటుంది.కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 , ఎక్స్4 ఎస్‌యూవీలు అప్‌డేట్ చేసిన కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌ లు ఉంటాయి. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కొత్త బిఎమ్‌డబ్ల్యూలో ముందు , వెనుక బంపర్లు, 19 ఇంచెస్ స్టాండర్డ్ అల్లాయ్ వీల్స్ , అప్డేట్ చేసిన ఎల్ఈడీ టైల్ లైట్స్ కూడా ఉన్నాయి.ఇవన్నీ కలిగి ఉండటం వల్ల బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎమ్ అండ్ ఎక్స్4 ఎమ్ మోడళ్లు మరింత స్టైలిష్ గా ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ రెండు వేరియంట్లు స్టాండర్డ్ మోడల్ కంటే స్పోర్టియర్ లుకింగ్ ఫ్రంట్ బంపర్లతో వస్తాయి, అంతే కాకుండా పెద్ద ఎయిర్ ఇంటెక్స్ తో మంచి కూలింగ్ సామర్థ్యాన్ని అందిస్తాయి. రెండు ఎస్‌యూవీల పర్ఫామెన్స్ వేరియంట్‌లకు అనేక ఇతర స్పోర్టి ఎలిమెంట్స్‌తో పాటు ఎమ్-స్పెసిఫిక్ రియర్ బంపర్‌లు లభిస్తాయి. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌3, ఎక్స్‌4 ఫేస్‌లిఫ్ట్‌ల ఇంటీరియర్‌ల విషయానికి వస్తే, ఇది చాలా ఆకర్షణీయమైన కొత్త డిజైన్‌ కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీలు ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే , ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం పెద్ద 12.3 ఇంచెస్ స్క్రీన్‌ను అందిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
2022 లో విడుదలకానున్న బిఎమ్‌డబ్ల్యూ X3 అండ్ X4 మోడల్స్..

ట్రెండింగ్‌

Advertisement