e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News 23న WHOతో భారత్‌ బయోటెక్‌ భేటీ

23న WHOతో భారత్‌ బయోటెక్‌ భేటీ

23న WHOతో భారత్‌ బయోటెక్‌ భేటీ

హైదరాబాద్‌ : కొవాగ్జిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కోసం భారత్‌ బయోటెక్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా అనుమతుల విషయమై డబ్ల్యూహెచ్‌ఓతో ఈ నెల 23న ప్రీ-సబ్మిషన్‌పై సమావేశం కానున్నది. అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్‌) కోసం అవసరమైన 90శాతం డాక్యుమెంట్లను సమర్పించినట్లు గతంలోనే కంపెనీ తెలిపింది. మిగతా పత్రాలను ఈ నెలలో అందజేయాల్సి ఉంది. కొవాగ్జిన్‌కు వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు కోసం విదేశాంగ శాఖ భారత్‌ బయోటెక్‌తో సమన్వయం చేస్తోంది. ఇండియన్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సహకారం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. స్వదేశీ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వగా.. జనవరిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా డ్రైవ్‌లో కొవాగ్టిన్‌ టీకాను వినియోగిస్తున్నారు.

కరోనా నుంచి సర్దితో రక్షణ
ఇమ్యూనిటీ పెరగాలంటే
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
‘డెల్టా వేరియంట్‌పై కొవిషీల్డ్‌ 61శాతం సమర్థవంతం’
Good News : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం
స్కూటీని ఢీకొట్టిన లారీ.. కమాన్‌పూర్‌ ఎస్‌ఐ మృతి
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
23న WHOతో భారత్‌ బయోటెక్‌ భేటీ
23న WHOతో భారత్‌ బయోటెక్‌ భేటీ
23న WHOతో భారత్‌ బయోటెక్‌ భేటీ

ట్రెండింగ్‌

Advertisement