విశ్వసాహితీ ట్రస్ట్, నమస్తే తెలంగాణ సారథ్యంలో జరుగుతున్న ఈ వీడియో పోటీలో పాల్గొనేవారు ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ప్రాణం పోసిన ‘గునుగ పూవుల్లో గౌరమ్మవై ఇలలో’ బతుకమ్మ పాటకు అనుగుణంగా సంగీతం కంపోజ్ చేసి, వీడియో షూట్ చేసి vishwasahithitrust@gmail.com ఈమెయిల్‌కు పంపాలి. ఇతర బతుకమ్మ పాటలనూ ఎంచుకోవచ్చు.
అక్టోబర్ 4, 2022లోగా ఎంట్రీలను పంపాలి.