మనం ఏ హోటల్‌కెళ్లి తిన్నా డబ్బులు కట్టాలి.. కానీ ఈ హోటల్లో తింటే వాళ్లే డబ్బులు కడుతారు. అదేంటి వాళ్లు కట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే..అయితే ఓ కండిషన్ ఉంటుంది. వాళ్లు పెట్టిన బాహుబలి థాలీ మొత్తం తినేయాలి. అలా అని పొద్దున మొదలెట్టి రాత్రివరకు తింటా అంటే కుదరదు. దానికి ఓ టైం లిమిట్ ఉంది. మరి ఆ బాహుబలి థాలీ ఫుడ్ చాలెంజ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పదండి.