Nipuna Educational Magazine
39 మందికి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలు
Updated : 3/10/2017 12:51:32 AM
Views : 1804
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలుగు సాహిత్యంలో ని భిన్న ప్రక్రియల్లోనూ, నాట్యం, నాటకం, అవధా నం, పత్రికారచన, మహిళాభ్యుదయం, గ్రంథాల యం, సంఘసేవ, జానపద కళలు, ఇంద్రజాలం, లలిత సంగీతం, జ్యోతిషం, కార్టూన్, గజల్ తదితర రంగాల్లో విశేష సేవలందించిన 39 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2015 సంవత్సరానికి కీర్తి పురస్కారాలు గురువారం ప్రకటించింది. ఈ మేరకు వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఎస్వీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల సంఘం తెలంగాణ/ఏపీ రాష్ట్రాల ప్రముఖులను ఎంపిక చేసింది. ఈ నెల 30, 31ల్లో పురస్కారాలు అందజేస్తామని రిజిస్ట్రార్ సత్తిరెడ్డి తెలిపారు.

పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులు..
1. దేవులపల్లి కృష్ణమూర్తి (సృజనాత్మక సాహిత్యం), 2. సయ్యద్ నజీర్ అహ్మద్ (పరిశోధన), 3. పులిగడ్డ విశ్వనాథ్‌రావు (హాస్యరచన), 4. హైమావతి భీమ న్న (జీవిత చరిత్ర), 5. జ్వలిత (ఉత్తమ రచయిత్రి), 6) హెచ్‌కే వందన్ (ఉత్తమ నటి), 7. సత్కళాభారతి సత్యనారాయణ (ఉత్తమ నటుడు), 8) అత్తులూరి విజయలక్ష్మి (ఉత్తమ నాటక రచయిత), 9. భూపతి నారాయణమూర్తి (హేతువాద ప్రచారం), 10. తం గెళ్ల శ్రీదేవి (ఉత్తమ రచయిత్రి), 11. దాసరాజు రా మారావు (వచన కవిత/గేయ కవిత), 12. నోముల సత్యనారాయణ (వివిధ ప్రక్రియలు), 13. తెలకపల్లి రవి (పత్రికారచన), 14. సుమిత్ర, అంకురం (మహిళాభ్యుదయం), 15. ఆచార్య రామిరెడ్డి (గ్రంథాలయకర్త), 16. ఆచార్య చంద్రశేఖర్‌రావు (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), 17. విహారి (కథ), 18. గంగోత్రి సాయి (నాటక రంగం), 19. డాక్టర్ సజ్జద్ (సంఘసేవ, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం), 20. వీ రమణి (ఆంధ్రనాట్యం), 21. జాతశ్రీ (నవల), 22. ఆచార్య బీ రామకృష్ణారెడ్డి (భాషాచ్ఛంద సాహి త్య విమర్శ), 23. శింగారావు ఓదెయ్య (జానపద కళలు) 24. బూర్గుల శ్రీనాథ శర్మ (ఆధ్యాత్మిక సాహి త్యం), 25. పల్లేరు వీరాస్వామి(సాహిత్య విమర్శ), 26. వెలుదండ సత్యనారాయణ(పద్యం) 27. పద్మమోహన్ యాదగిరి (సాంస్కృతిక సంస్థ నిర్వహణ), 28. పీవీ అరుణాచలం (జనరంజక విజ్ఞానం), 29. సీ నాగేశ్వరరావు (జానపద గాయకులు), 30. వీఆర్ శర్మ (బాలసాహిత్యం), 31. విశ్వనాథ్‌జోషీ (ఇంద్రజాలం), 32. జీ యాదగిరి (పద్యరచన), 33. పాప (కార్టునిస్ట్), 34. ఏ శారదారెడ్డి (లలిత సంగీతం), 35. రేవతి రత్నస్వామి (శాస్త్రీయ సంగీతం), 36. ఆచార్య సీవీబీ సుబ్రహ్మణ్యం (జ్యోతిషం), 37. దాశరథుల బాలయ్య (తెలుగు గజల్), 38. నిడమర్తి నిర్మలాదేవి (కాల్పనిక సాహిత్యం) 39. చెంచు సుబ్బయ్య (అవధానం).
Key Tags
people, Telugu University, fame Awards,
Advertisement
ప్రణాళికాయుత అభివృద్ధి  ప్రణాళికాయుత అభివృద్ధి
-అందుకోసమే సరికొత్త మున్సిపల్ చట్టం -రాష్ట్రంలో కొత్తగా ఆరు కార్పొరేషన్లు -సకాలంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ -రాష్ట్ర ఏర్పాటు తర్వాత విప్లవాత్మక సంస్కరణలు -అనేక సాహసోపేత నిర్ణయాలు -మున్సిపల్ బిల్లులు ప్రవేశపెడు..
మేడిగడ్డ 8 గేట్లు ఎత్తివేత  మేడిగడ్డ 8 గేట్లు ఎత్తివేత
-దిగువకు 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల -బరాజ్‌లో 8.6 మీటర్ల ఎత్తు, 7.26 టీఎంసీల నీటినిల్వ -మోటర్లను ఆటోమోడ్‌లోకి తెచ్చేందుకు కన్నెపల్లిలో కొనసాగుతున్న పనులు -నిండుకుండలా అన్నారం బరాజ్ -నేడు అన్నారం పంపుహౌస్‌లో మోటర..
టీచింగ్ ప్రొఫెసర్లు రెడీమేడ్ కాదు  టీచింగ్ ప్రొఫెసర్లు రెడీమేడ్ కాదు
-అప్పటికప్పుడు ఉత్పత్తి చేయలేం -రాష్ట్ర ప్రయోజనాలకోసమే బోధన వైద్యుల వయోపరిమితి పెంపు -అన్ని రాష్ట్రాల్లా 65 ఏండ్లకు పెంచాం -వయోపరిమితి క్రమబద్ధీకరణ బిల్లు ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ -హెరిటేజ్ ఒక జోక్‌లా మారిందన..
నిబంధనలు సరళతరం  నిబంధనలు సరళతరం
-కొత్త మున్సిపల్ చట్టంలో ప్రజోపయోగ సేవలెన్నో -వన అనుమతుల్లో ఏకగవాక్ష విధానం -ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఆన్‌లైన్‌లోనే.. -అనుమతి లేకుండా కడితే మూడేండ్ల జైలుశిక్ష -ఇంటింటికి తాగునీరుకు పెద్దపీట -ప్రణాళికాబద్ధమైన పట్టణాభి..
అందరిచూపు టెక్ పోలీసింగ్ వైపే!  అందరిచూపు టెక్ పోలీసింగ్ వైపే!
- తెలంగాణ పోలీసుల టెక్నాలజీ పరిశీలనకు ఇతర రాష్ర్టాల క్యూ - తాజాగా పంజాబ్ బృందం రాక - సాంకేతికత వినియోగంలో సహకారం కోరిన యూపీ పోలీసులు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నేర పరిశోధన, నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు వినియో..
పేద విద్యార్థులకు పెద్దన్న కేటీఆర్   పేద విద్యార్థులకు పెద్దన్న కేటీఆర్
-అనాథకు సీబీఐటీలో, ఆటో డ్రైవర్ కుమార్తెకు ఐఐటీ సీటు -ఇంటికి పిలిపించుకొని ఆర్థికసాయం అందజేత -ఉన్నత చదువులకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరోసా హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పేద విద్యార్థులకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడె..
రాయదుర్గం మెట్రో ఆగస్టులో  రాయదుర్గం మెట్రో ఆగస్టులో
-నవంబర్‌లో జేబీఎస్- ఎంజీబీఎస్ మార్గంలో.. -మెట్రో ప్రాజెక్టులకు కీలకం కానున్న 2019 -మొదటిదశ పూర్తి.. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రజారవాణాలో కీలకమైన మెట్రో ప్రాజెక్టులకు ఈ ఏడాది ..
పోలీస్‌కు రెవెన్యూ వత్తాసు  పోలీస్‌కు రెవెన్యూ వత్తాసు
-సోదరుల భూమి రిటైర్డ్ డీఎస్పీకి రిజిస్ట్రేషన్ -ఇదేమిటని ప్రశ్నిస్తే స్థానిక సీఐ నుంచి బెదిరింపులు -గతంలో చేసిన తప్పును ఎలా సరిచేస్తామంటూ డిప్యూటీ తాసిల్దార్ వాదన -పోలీస్ కొడుకు అండతో ఓ తండ్రి కబ్జాపర్వం -క్రమంగా త..
కాళేశ్వరంతో పరిజ్ఞానం విశ్వవ్యాప్తం  కాళేశ్వరంతో పరిజ్ఞానం విశ్వవ్యాప్తం
-భూగర్భంలో నీటిప్రవాహం మహాద్భుతం -ఇంతభారీ ప్రాజెక్టును చూడటం ఇదే మొదటిసారి -జలశక్తి అభియాన్ కేంద్రబృందం నోడల్ అధికారి ఎస్పీ సింగ్ రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో భా..
రాష్ర్టాలను ప్రోత్సహించాలి   రాష్ర్టాలను ప్రోత్సహించాలి
లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల సంక్షేమానికి చర్యలు చేపట్టే ప్రభుత్వాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని చేవేళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి అన్నారు. ఆర్థిక బిల్లుపై ..
నృత్యకారిణి సుమతీకౌశల్ మృతి  నృత్యకారిణి సుమతీకౌశల్ మృతి
అమెరికాలో అనారోగ్యంతో తుదిశ్వాస హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రముఖ సంప్రదాయ నృత్యకారిణి సుమతీ కౌశల్ కన్నుమూశారు. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో నివసిస్తున్న ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 15న తుదిశ్వా..
చిన్నిగుండెకు అండ  చిన్నిగుండెకు అండ
-ట్వీట్‌కు స్పందించి సాయంచేసిన కేటీఆర్ -సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.లక్ష ఎల్వోసీ అందజేత -జనగామ జిల్లా బాలుడి గుండె ఆపరేషన్ విజయవంతం జనగామ రూరల్: చిన్ని గుండెకు అండగా నిలిచి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మరో..
వెల్చేరుకు ‘సంస్కృతి’ పురస్కారం   వెల్చేరుకు ‘సంస్కృతి’ పురస్కారం
ఆగస్టు 5న ప్రదానం హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ తెలుగు యూనివర్సిటీ: తెలుగు విశ్వవిద్యాలయం అందించే మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారానికి ఆచార్య వెల్చేరు నారాయణరావు ఎంపికయ్యారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ వ..
ఘనంగా మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు  ఘనంగా మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు
అసెంబ్లీలో శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి కే..
భద్రాద్రిలో భారీ వర్షం  భద్రాద్రిలో భారీ వర్షం
-పిడుగుపాటుకు ముగ్గురు మృతి -రెండు దుక్కిటెడ్లు, 13 మేకలు మృత్యువాత -ములుగు జిల్లా వాజేడులోనూ భారీగా వాన -ఖమ్మం, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో ఓ మోస్తరు.. -నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు -హైదరాబాద్ వా..
ముమ్మరంగా సభ్యత్వాలు  ముమ్మరంగా సభ్యత్వాలు
-కొనసాగుతున్న టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ -లక్ష్యాన్ని దాటుతున్న సభ్యత్వాలు నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. చాలాచోట్ల లక్ష్యాన్నిమించి సభ్యత్వాలు చేపడుతున్నార..
డ్రోన్ల ద్వారా ఔషధాలు!   డ్రోన్ల ద్వారా ఔషధాలు!
-రక్తం, వ్యాక్సిన్లు, అవయవాలు రవాణా -తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు అమలుకు ఒప్పందం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడటంలో ట్రాఫిక్ అంతరాయాలు, రవాణా మార్గాల లేమి పెద్దసవాల్‌గా మారుతున్నందున డ్రోన్లు ..
భూమి అప్పగింతలో పక్షపాతం  భూమి అప్పగింతలో పక్షపాతం
-ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించారు -పదేండ్లుగా మా భూమి సమస్య పట్టించుకుంటలేరు -ధర్మగంటను ఆశ్రయించిన బాధితులైన మాజీ డీఎస్పీ, న్యాయవాది హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సోదరులమైన మా పేర్లు ప్రదీప్‌కుమార..
ఇష్టారీతిన రికార్డులు మార్చారు  ఇష్టారీతిన రికార్డులు మార్చారు
-వీఆర్వోపై చర్యతీసుకుని మాకు న్యాయం చేయాలి -ధర్మగంటను ఆశ్రయించిన యాదాద్రి భువనగిరి జిల్లా వాసి కూర లక్ష్మణ్ హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో కూర శ్ర..
సారూ.. ఎవరు పరిష్కరిస్తారు!  సారూ.. ఎవరు పరిష్కరిస్తారు!
-భూ రికార్డుల ప్రక్షాళనలో 1.13 ఎకరాలు మాయం -జిల్లా మార్పుతో సరికొత్త కష్టాలు -మాది కాదంటే మాది కాదంటున్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల అధికారులు -రెవెన్యూ కార్యాలయాల చుట్టూ గండీడ్ రైతు ప్రదక్షిణలు రంగారెడ్డి జిల్..
మూడెకరాల కోసం మూడోతరం పోరాటం!  మూడెకరాల కోసం మూడోతరం పోరాటం!
-తాతకు చెందిన భూమి లెక్కతేల్చాలంటున్న మనుమడు హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తరాలు మారినా, అధికారులు మారుతు న్నా సమస్య పరిష్కారం కావడంలేదు. ఓ రైతు పేరిట 1976-77 పహాణీలో నమోదై.. 1991-92 రికార్డుల్లో మాయమైన మూడెకరా..
ఏసీబీ కస్టడీకి తాసిల్దార్ లావణ్య   ఏసీబీ కస్టడీకి తాసిల్దార్ లావణ్య
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడిన రం గారెడ్డి జిల్లా కేశంపేట తాసిల్దార్ లావణ్యను రెండ్రోజుల ఏసీబీ కస్టడీకి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గురువారం అనుమతించింది. ప్రస్తుతం లావణ్య చంచల్‌గూడ జైల..
అసెంబ్లీలో సూటిగా మాట్లాడాలి  అసెంబ్లీలో సూటిగా మాట్లాడాలి
-విషయం పక్కదారి పట్టకపోతే ఎంత సమయమైనా కేటాయిస్తా -న్యాయవ్యవస్థను గౌరవించితీరాలి -అందుకే సీఎల్పీ విలీనంపై మాట్లాడనీయలేదు -కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పోచారం స్పష్టీకరణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీలో జరిగే చ..
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ  గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు, కొత్తగా తీసుకొస్తున్న మున్సిపల్ ..
అన్నార్తులకు ఫలాహారం  అన్నార్తులకు ఫలాహారం
-సిరిసిల్లలో ఆపిల్ హోమ్ ప్రారంభించిన కలెక్టర్ -ఎమ్మెల్యే కేటీఆర్ సూచనతో ఏర్పాటు సిరిసిల్ల టౌన్ : పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో సిరిసిల్ల మున్సిపాలి టీ నూతన కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. కార్మిక క్షేత్రం సి..
విత్తనాభివృద్ధిలో అగ్రభాగాన నిలపాలి  విత్తనాభివృద్ధిలో అగ్రభాగాన నిలపాలి
- విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్‌రావు మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ: విత్తనాభివృద్ధి లో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపేందుకు రైతు లు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ..
2.86 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టివేత  2.86 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టివేత
గద్వాల అర్బన్: జోగుళాంబ గద్వాల జిల్లాలో వ్యవసాయ, టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం సాయం త్రం నిర్వహించిన దాడుల్లో 2.86 క్వింటాళ్ల నాసిరకం పత్తి విత్తనాలను పట్టుకున్నారు. గద్వాల మండలం ఈడిగోనిపల్లి గ్రామానికి చెందిన గోపాల్,..
అలంపూర్‌లో చేనేత ప్రదర్శన  అలంపూర్‌లో చేనేత ప్రదర్శన
అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: చారిత్రక నేపథ్యం ఉన్న గద్వాల చేనేత వస్త్రాలను చేనేత కార్మికులు అమ్ముకునేందుకు అలంపూర్‌లోని పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే హరిత హోటల్ ప్రాంగణంలో స్టాల్..
మోమిన్‌పేట తాసిల్దార్‌కు షోకాజ్ నోటీస్  మోమిన్‌పేట తాసిల్దార్‌కు షోకాజ్ నోటీస్
వికారాబాద్‌టౌన్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట తాసిల్దార్ సంధ్య కు కలెక్టర్ గురువారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రజలకు అం దుబాటులో ఉండకుండా హైదరాబాద్‌లోని తన ఇంటినుంచే ధరణి వెబ్‌సైట్ కా..
పాస్‌పుస్తకంలో ఎక్కించారు.. ఆన్‌లైన్‌లో తొలగించారు  పాస్‌పుస్తకంలో ఎక్కించారు.. ఆన్‌లైన్‌లో తొలగించారు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పట్టా ఉన్నది.. ఏండ్ల తరబడి కబ్జాలో ఉన్నారు.. కొత్తపాస్ పుస్తకంలోనూ నమోదు చేశారు.. కానీ అధికారులు ఆదే భూమిని ఆన్‌లైన్ నుంచి తొలగించారు. నల్లగొండ జిల్లా వేములపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 4..
అధికారుల ఆమ్యామ్యాలకు మేము బలి కావాలా..?  అధికారుల ఆమ్యామ్యాలకు మేము బలి కావాలా..?
మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 66లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేద్యం చేసుకుంటున్న గిరిజనులకు తాసిల్దార్ కార్యాలయ ఉద్యోగులు పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గు..
హజ్‌కు బయల్దేరిన తొలిబృందం   హజ్‌కు బయల్దేరిన తొలిబృందం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హజ్‌యాత్రలో భాగంగా తొలివిడుతలో 423 మంది కర్ణాటక యాత్రికులు హైదరాబాద్ నుంచి మదీనాకు గురువారం ఉదయం బయలుదేరారు. యాత్రను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగ..
కబ్జాల డీఎస్పీపై విచారణ  కబ్జాల డీఎస్పీపై విచారణ
-బాధితరైతుల నుంచి వివరాలు సేకరించిన నల్లగొండ వన్‌టౌన్ సీఐ -రాష్ట్రస్థాయి అధికారులకు వివరాలు పంపిన జిల్లా పోలీసులు? నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కబ్జాల డీఎస్పీ, ఆడబిడ్డల భూమిపై డీఎస్పీ కన్ను అనే శీర్షికలతో..
23న బీఆర్క్ ప్రవేశాల ప్రకటన  23న బీఆర్క్ ప్రవేశాల ప్రకటన
-24 నుంచి కౌన్సెలింగ్.. సెప్టెంబర్ 3 నుంచి తరగతుల నిర్వహణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కళాశాలల్లో సీట్ల భర్తీకి 23న ప్రకటన విడుదలచేసి, 24 నుంచి ప్రవేశాల ప్రక్రియను ప్రారం..
అభ్యంతరాలు తీర్చాకే పుర నోటిఫికేషన్  అభ్యంతరాలు తీర్చాకే పుర నోటిఫికేషన్
-హైకోర్టుకు ఎన్నికల సంఘం వివరణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వార్డుల విభజన, ఓటర్ల గుర్తింపు, ఓటరు జాబితా తదితర ప్రక్రియల్లో ప్రజల నుంచి వచ్చే అన్ని అభ్యంతరాలను పరిష్కరించాకే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువరిస్తామని తెల..
కొల్లాపూర్, కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్లు  కొల్లాపూర్, కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్లు
-తుది నోటిఫికేషన్ విడుదలచేసిన ప్రభుత్వం హైదరాబాద్,నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదలచేసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్, జగిత్యాల జిల్లా..
నవోదయ, కేవీలను ఏర్పాటుచేయాలి  నవోదయ, కేవీలను ఏర్పాటుచేయాలి
-లోక్‌సభలో ఎంపీ బీబీ పాటిల్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలను ఏర్పాటుచేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం లోక్‌సభ జీరో అవ..
బక్రీద్‌కు ఆవులను వధించొద్దు  బక్రీద్‌కు ఆవులను వధించొద్దు
-ముస్లిం సంఘాల పిలుపు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బక్రీద్ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో ముస్లింలెవరూ ఆవులను వధించకుండా గొర్రెలు, ఇతర జంతువులను త్యాగంచేయాలని యునైటెడ్ ముస్లిం ఫోరం (యూఎంఎఫ్) తోపాటు పలు ముస్లిం సంఘాలు పిలుపుని..
పోషణ అభియాన్ విజయవంతం చేయాలి  పోషణ అభియాన్ విజయవంతం చేయాలి
-ఎన్‌ఐఆర్డీ- పీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డి హైదరాబాద్ నమస్తే తెలంగాణ: 2022 నాటికి తెలంగాణను పోషకాహారలోపం లేని రాష్ట్రం గా తీర్చిదిద్దాలని, ఇందుకు క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ సంస్థలను భాగస్వామ్యం చేయాలని..
25 నుంచి వైద్య విద్య సీట్ల భర్తీ   25 నుంచి వైద్య విద్య సీట్ల భర్తీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్యకళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి ఈ నెల 25 నుంచి 28 వరకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరో గ్య, విజ్ఞాన విశ్వవ..
గోపాలమిత్రలకు పునశ్చరణ శిక్షణ   గోపాలమిత్రలకు పునశ్చరణ శిక్షణ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా 1,333 మంది గోపాలమిత్రలకు పునశ్చరణ శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎల్డీఏ) సీఈవో మంజువాణి తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో గోపాలమిత్రల సేవలపై సర్వేచ..
ఈఎస్‌ఐ అక్రమాలపై ఏసీబీ ఆరా  ఈఎస్‌ఐ అక్రమాలపై ఏసీబీ ఆరా
- 2016-18 మధ్య టెండర్లపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈఎస్‌ఐ దవాఖానలకు సరఫరాచేసే మందుల కొనుగోలు అక్రమాలపై అవినీతి నిరోదక విభాగం (ఏసీబీ) అధికారులు ఆరా తీస్తున్నారు. 2016-17, 2017-18 రెండేండ్లల..
బ్రాహ్మణులకు చేయూత   బ్రాహ్మణులకు చేయూత
-ఆగస్టు వరకు దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర బ్రాహ్మణులకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. బ్రాహ్మణ వ్యాపారులకు రూ. లక్షలోపు రుణాన్ని 80 శాతం, రూ.2 లక్షలలోపు రుణాన్ని 70 శాతం, రూ.12 లక్షలలోపు రుణాన్ని 6..
ఎమ్మార్ కేసులో కోనేరు మధుకు ఊరట  ఎమ్మార్ కేసులో కోనేరు మధుకు ఊరట
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎమ్మార్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిందితుడిగా పేర్కొన్న కోనేరు మధుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఎమ్మార్ కేసులో..
సత్యం కస్టడీకి అనుమతివ్వండి  సత్యం కస్టడీకి అనుమతివ్వండి
ఖైరతాబాద్: స్టీలు వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో ప్రథమ ముద్దాయి కోగంటి సత్యంను మరోసారి తమ కస్టడీలో విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ నెల ఆరున జరిగిన రాం..
వీసీ పోస్టులకు జోరుగా దరఖాస్తులు   వీసీ పోస్టులకు జోరుగా దరఖాస్తులు
-23తో ముగియనున్న గడువు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని దాదాపు తొమ్మిది యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్ల పోస్టులకు పోటీ ఎక్కు వగా ఉన్నది. దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నద..
మీవారిని కాపాడుకోలేక మా మీదపడి ఏడుస్తారేం?  మీవారిని కాపాడుకోలేక  మా మీదపడి ఏడుస్తారేం?
-రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం -దేశవ్యాప్తంగా ఆకర్షణ తగ్గుతున్న కాంగ్రెస్ -భట్టి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాజ్యాంగంలోని షెడ్యూల్ పది నిబంధనల ప్రకారమే టీఆర్‌ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ శా..
రైతు మిగులు సాధించాలి  రైతు మిగులు సాధించాలి
-అవసరమైతే 15వేల కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధం -రైతుబాధలు తెలిసిన వ్యక్తిని నియమించాలనే సవరణ -అన్నదాతలు అప్పులపాలు కావొద్దు -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -తెలంగాణ రుణవిముక్తి కమిషన్ చట్టం -సవరణ బిల్లుకు అసెంబ్లీ ..
సభ ముందుకు ఆడిట్ నివేదికలు  సభ ముందుకు ఆడిట్ నివేదికలు
-పక్కగా ఎస్సెస్‌ఏ, కేజీబీవీ, ఎన్పీఈజీఈఎల్ లెక్కలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సర్వశిక్షా అభియాన్ (ఎస్సెస్‌ఏ) కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), నేషనల్ ప్ర..
ఖమ్మం, చెన్నూర్ మార్కెట్లకు కొత్త పాలకవర్గాలు   ఖమ్మం, చెన్నూర్ మార్కెట్లకు కొత్త పాలకవర్గాలు
-ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఖమ్మం, చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మంచిర్యాల జిల్ల..
ఆలయంలో తొక్కిసలాట..నలుగురి మృతి  ఆలయంలో తొక్కిసలాట..నలుగురి మృతి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తమిళనాడు కాంచీపురంలోని అత్తివరద రాజస్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగి నలుగురు భక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. స్థానిక అత్తివరద రా..
టెక్నికల్ కమిటీ నివేదిక తరువాతే..  టెక్నికల్ కమిటీ నివేదిక తరువాతే..
-సచివాలయం తరలింపు అంశంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టెక్నికల్ కమిటీ నివేదిక వచ్చిన తరువాతనే సచివాలయం తరలింపు ఉంటుందని అసెంబ్లీ వ్యవహారాలు, రోడ్లు భవనాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్..
4న టీటీసీ లోయర్‌గ్రేడ్ పరీక్షలు   4న టీటీసీ లోయర్‌గ్రేడ్ పరీక్షలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ లోయర్‌గ్రేడ్ థియరీ పరీక్షలను ఆగస్టు 4న నిర్వహించనున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బీ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు టైంటేబుల్ విడుదల చేశారు. టీటీస..
20, 21వ తేదీల్లో కేఎంసీలో డైమండ్ జూబ్లీ ముగింపు ఉత్సవాలు  20, 21వ తేదీల్లో కేఎంసీలో డైమండ్ జూబ్లీ ముగింపు ఉత్సవాలు
పోచమ్మమైదాన్: వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలలో ఈ నెల 20, 21వ తేదీల్లో డైమండ్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశం నిర్వహించనున్నట్టు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యఅనిల్ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉత్సవాల మ..
అమ్మవారికి బంగారు కాసులపేరు  అమ్మవారికి బంగారు కాసులపేరు
వేములవాడ కల్చరల్ : వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరి అమ్మవారికి గురువారం సిరిసిల్లకు చెందిన ప్రవీణ్-రేఖ దంపతులు 90 గ్రాముల బంగారు కాసులపేరును బహూకరించారు. సిరిసిల్లలోని మార్కండేయకాలనీకి చెందిన వీరు.. రాజన్న ఆలయ అద్దాల మం..
వెబ్‌సైట్లో డిపార్ట్‌మెంటల్ టెస్ట్ సమాధానపత్రాలు   వెబ్‌సైట్లో డిపార్ట్‌మెంటల్ టెస్ట్ సమాధానపత్రాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: డిపార్ట్‌మెంటల్ టెస్ట్ సమాధానపత్రాలు వెబ్‌సైట్లో పొందుపరిచినట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. జూన్ 8 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ రూపంలో నిర్వహించిన ఈ పరీక్షలకు సంబంధించిన సమాధానపత్రాలన..
బాలికపై లైంగిక దాడి   బాలికపై లైంగిక దాడి
బజార్‌హత్నూర్ : బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలోని ఓ గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుభాష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 15ఏండ్ల బాలికపై నెల రోజుల క్రితం లైంగిక ..
జూన్ నుంచి పెంచిన పింఛన్లు   జూన్ నుంచి పెంచిన పింఛన్లు
-వయోపరిమితి 57 ఏండ్లకు తగ్గింపు -ఈ నెల 20న ప్రొసీడింగ్స్ -వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి -రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు -పింఛన్లు వెయ్యి నుంచి రూ.2016కు -దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు రూ.1500ల నుంచి రూ.3016కు -పీఎఫ..
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మీరే వారధులు  ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మీరే వారధులు
-ప్రజలతో నిత్యం మమేకంకావాలి -మున్సిపల్ ఎన్నికలు ముగిశాక పాలనపైనే పూర్తిస్థాయిలో దృష్టి -దసరాకల్లా జిల్లా పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తిచేయాలి -మంత్రులు, పార్టీ కార్యాలయాల నిర్మాణ ఇంచార్జులతో కేసీఆర్ -కార్యాలయ..
కూరెళ్ల విఠలాచార్యకు దాశరథి పురస్కారం  కూరెళ్ల విఠలాచార్యకు దాశరథి పురస్కారం
-దశాబ్దాలుగా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న మధుర కవి -22న దాశరథి జయంతి కార్యక్రమంలో అవార్డు ప్రదానం -కూరెళ్ల ఎంపికతో సాహితీలోకం హర్షాతిరేకాలు హైదరాబాద్/ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలుగు ఆణ..
పడావుగా ఉన్నదని పట్టా మార్చేశారు!  పడావుగా ఉన్నదని పట్టా మార్చేశారు!
-పదకొండున్నర ఎకరాలు కబ్జా -వన్‌బీని మార్చి వత్తాసు పలికిన రెవెన్యూ అధికారులు -కొత్తపాస్ పుస్తకం.. రైతుబంధు చెక్కు అందజేత -బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లిన అసలు వారసుడు -తాసిల్దార్ కార్యాలయం చుట్టూ వారసుడి భార్య ప..
కన్నెపల్లిలో ఇక ఆటోమోడ్  కన్నెపల్లిలో ఇక ఆటోమోడ్
-మన ఇంజినీర్లే మోటర్లను నడిపే అవకాశం -ఇప్పటికే ఆటోమోడ్‌లోకి ఒకటో మోటర్ -పూర్తిస్థాయి నిల్వసామర్థ్యానికి చేరువగా అన్నారం -బరాజ్‌లో 5.65 టీఎంసీలకు చేరిన నీటినిల్వ -కన్నెపల్లి వద్ద తాత్కాలికంగా మోటర్ల నిలిపివేత -మేడిగడ..
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోనే కాళేశ్వరం సాకారం  ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోనే కాళేశ్వరం సాకారం
-తక్కువ వరద సమయంలోనే 11 టీఎంసీల ఎత్తిపోత -సమృద్ధిగా ఇన్‌ఫ్లో వస్తే తెలంగాణ సస్యశ్యామలం -ఉద్యమ నాయకుడే సీఎం కావడం వల్ల చేకూరిన లబ్ధి -ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్..
టీఆర్‌ఎస్ దూకుడు  టీఆర్‌ఎస్ దూకుడు
-టీఆర్‌ఎస్ సభ్యత్వాల దూకుడు -జోరుగా సాగుతున్న నమోదు ప్రక్రియ -స్వచ్ఛందంగా చేరుతున్న ప్రజలు నమస్తే తెలంగాణ నెట్‌వర్క్ : టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం లక్ష్యాన్నిమించి దూసుకెళ్తున్నది. పల్లెలు పట్టణాలు అన్న తేడా ..
కట్టుదిట్టంగా మున్సిపల్ చట్టం!  కట్టుదిట్టంగా  మున్సిపల్ చట్టం!
-జిల్లా కలెక్టర్లకే సంపూర్ణ బాధ్యతలు -ప్రజాప్రతినిధులకు కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తింపు -కొత్తగా ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు ఏర్పాటు! -ప్రతి పట్టణానికి విడిగా పారిశుద్ధ్య ప్రణాళిక -నేడు అసెంబ్లీలో మున్సిపల్ కొత్త చట్టంపై చ..
డబుల్ బెడ్‌రూం దేశానికే ఆదర్శం  డబుల్ బెడ్‌రూం దేశానికే ఆదర్శం
-రూ.1.2 లక్షలతో కేంద్రం నిర్మించే ఇంట్లో ఎలా ఉంటారు? -లోక్‌సభలో ప్రశ్నించిన టీఆర్‌ఎస్ పక్షనేత నామా హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన..
పలు జిల్లాల్లో ఓ మోస్తరు వానలు  పలు జిల్లాల్లో ఓ మోస్తరు వానలు
-రాష్ట్రంలో నేటినుంచి విస్తారంగా వర్షాలు -హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని పా లమూరు, నారాయణపేట, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ ..
డీఎస్పీ భూకబ్జాలపై డీజీపీ ఆగ్రహం!  డీఎస్పీ భూకబ్జాలపై డీజీపీ ఆగ్రహం!
-నమస్తే తెలంగాణ కార్యాలయానికి డీఎస్పీ శంకర్ -ఎవరి భూమినీ కబ్జా చేయలేదని వివరణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏఆర్ డీఎస్పీ శంకర్ భూకబ్జా వ్యవహారాలపై డీజీపీ మహేందర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం. నల్లగొండ జిల్లా..
COMMENTS:
Advertisement
telugu matrimony
Today's E-paper