చిటపట చినుకులు పడుతూ ఉంటే…మొక్కజొన్న కంకులు తింటే ఉంటే…అని పాడుకోవాలనిపిస్తుంది కదా! చిరుజల్లులు పడే సమయంలో వేడివేడిగా మొక్కజొన్నకంకులు తింటే ఎంతో బాగుంటుంది కదా! మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. మొక్కజొన్నలో ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.