పుష్ప సందడి మామూలుగా లేదు. హైదరాబాద్‌లోనైతే ఇంకా ఎక్కువ. ఉదయం ఆరు గంటల నుంచే సినిమా థియేటర్ల వద్ద సందడి మొదలైంది. Allu Arjun ఫ్యాన్స్‌తో సినిమా హాళ్లన్నీ కిటకిటలాడాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని దేవీ, సంధ్య థియేటర్ల వద్ద పుష్ప సందడి మామూలుగా లేదు. సంధ్య 35mmలో అల్లు అర్జున్ సినిమా చూడ్డానికి వచ్చారు. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఒకటే ఈలలు, కేకలు, అరుపులతో సినిమా హాల్ మారుమోగింది. ఆ వీడియో మీరూ చూడండి
ఇదికూడా చూడండి : పుష్ఫ సినిమా గురించి పబ్లిక్ ఏమంటున్నారంటే..
Pushpa movie review : పుష్ప – ది రైజ్… సినిమా రివ్యూ