ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐఎఫ్సెట్)-2022 నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రవేశం కల్పించే కోర్సు: డిగ్రీ
కోర్సు కాలవ్యవధి: మూడేండ్లు
ఎంపిక: ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: 2022, జనవరి 29
పరీక్ష తేదీ: 2022, జనవరి 29
వెబ్సైట్: https://aifset.com