ఇప్పటి వరకూ మనకు 70 ఎంఎం దోశ తెలుసు..ఎమ్మెల్యే దోశ తెలుసు. కానీ ఆరు ఫీట్ల దోశను ఎప్పుడైనా టేస్ట్ చేశారా? కనీసం చూశారా? లేదు కదూ.. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఈ ఆరడుగల దోశ హల్చల్చేస్తోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి కొంచెం వెరైటీగా టిఫిన్ చేయాలనుకునేవారు ఈ దోశకోసం ఈ హోటల్‌కు వస్తున్నారట. మరి ఈ దోశ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.