e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 241 కరోనా కేసులు

TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 241 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,63,026కు పెరిగింది. తాజాగా 298 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,53,901 మంది డిశ్చార్జి అయ్యారు. మరో ఇద్దరు వైరస్‌ బారినపడి మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 3,902కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5,223 యాక్టివ్‌ కేసులున్నాయి. కొవిడ్‌ రికవరీ రేటు 98.62శాతం ఉండగా.. మరణాల రేటు 0.58శాతంగా ఉన్నది. ఇవాళ ఒకే రోజు 52,943 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. కొత్త కేసుల్లో అత్యధికంగా 68 జీహెచ్‌ఎంసీలోనే రికార్డయ్యాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement