అధిక బరువు..ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య..లైఫ్స్టైల్లో మార్పులవల్ల చాలామంది స్థూలకాయులుగా మారిపోయారు.. అధిక బరువును తగ్గించుకునేందుకు అపసోపాలు పడుతున్నారు..ఇలాంటి వారికోసమే ఓ కొత్త చాలెంజ్ పుట్టుకొచ్చింది..మరి ఆ చాలెంజ్ ఏంటి? ఇందులో పాల్గొంటే అధిక బరువు ఎలా తగ్గుతారు?..అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.