ఇండియన్ ఎయిర్‌ఫోర్స్… ఆకాశమంత అవకాశాలు. సాహసవంతులకు, నిత్యం చాలెంజింగ్ కెరీర్ కావాలనుకునే వారికి ఎయిర్‌ఫోర్స్ చక్కటి వేదిక. డిగ్రీ పూర్తయిన వారికి భద్రమైన కొలువుతోపాటు మంచి జీతభత్యాలతో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌క్యాట్ 01/2022
వివరాలు నిపుణ పాఠకుల కోసం….
ఏఎఫ్ క్యాట్
ఎంపిక విధానం
పరీక్ష విధానం
ట్రెయినింగ్
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
ఎవరు అర్హులు?
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: 2021, డిసెంబర్ 30
వెబ్సైట్:https://afcat.cdac.in/AFCAT/