శ్రీశైలం;శ్రీశైలం జలాశయానికి వరద నమోదవుతున్నది. శుక్రవారం ఉదయం డ్యాం 4 గేట్లను 10 అడుగుల మేర తెరిచి నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 1,17,913 క్యుసెక్కులు, అవుట్‌ఫ్లో 1,46,042 క్యూసెక్కులు నమోదైంది.