ఏ ఇక్ష్వాక రాజు కాలాన్ని ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగంగా భావించవచ్చు?1) మొదటి శాంతమూలుడు2) రుద్రదమనుడు3) వీరపురుష దత్తుడు 4) రెండో శాంతమూలుడుఇక్ష్వాకుల రాజధాని పేరు?1) అమరావతి 2) భట్టిప్రోలు3) గుంటుపల్లి 4) విజయపురిప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం ఎక్కడ ఉంది?1) అమరావతి 2) నాగార్జునకొండ3) కాంచీపురం 4) విజయపురిఅశ్వమేధ, వాజపేయ యాగాలు, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర క్రతువులు చేసిన పాలకుడు ఎవరు?1) రుద్రపురుష దత్తుడు2) వీరపురుష దత్తుడు3) వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు4) ఎహూవల శాంతమూలుడుయజ్ఞశ్రీ నిర్మించిన నాగార్జున కొండలోని శ్రీపర్వత పారావత విహారానికి మరమ్మతులు చేసిన వీరపురుషదత్తుడి సేనాని?1) వాసిష్టీపుత్ర స్కంధశ్రీ2) శివస్కంధ శాతకర్ణి3) భవంత ఆనందుడు 4) బోధిశర్మనాగార్జున కొండ చూలధర్మ గిరిపై చైత్య గృహాన్ని నిర్మించింది?1) ఉపాసిక బోధిశ్రీ 2) శాంతిశ్రీ3) అటవీశాంతిశ్రీ 4) కొడబలిసిరిమొదటిసారిగా హిందూ దేవాలయాలను ప్రారంభించిన రాజు?1) వీరపురుష దత్తుడు2) ఎహూవల శాంతమూలుడు3) రుద్రపురుష దత్తుడు4) శ్రీశాంతమూలుడుఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమని పిలిచేవారు?1) గ్రామపంచిక 2) నకరములు3) సమయాలు 4) నిగమాలుఅష్టభుజి నారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది?1) అమరావతి 2) జగ్గయ్యపేట3) నాగార్జునకొండ 4) భట్టిప్రోలుహారితీ అంటే?1) శిశువులను రక్షించే దేవత2) పాపులను శిక్షించే దేవత3) శిశువులను శిక్షించే దేవత4) ఒక గొప్ప కట్టడంఇక్ష్వాకు రాజ్య చిహ్నం?1) సింహం 2) వృషభం3) వరాహం 4) గరుడఆంధ్రదేశంలో మొట్టమొదట సంస్కృత శాసనం వేయించిన ఇక్ష్వాక రాజు?1) వీరపురుష దత్తుడు 2) ఎహూబల శాంతమూలుడు3) రుద్రపురుష దత్తుడు 4) మొదటి శాంతమూలుడుకింది వారిలో వైదిక మత వ్యతిరేకి అయిన ఇక్ష్వాకు రాజు?1) రుద్రపురుష దత్తుడు 2) వీరపురుష దత్తుడు3) ఎహూబల శాంతమూలుడు4) వశిష్ట శ్రీశాంతమూలుడునాగళ్లను దానం చేసి వ్యవసాయాన్నిప్రోత్సహించింది?1) శ్రీశాంతమూలుడు2) ఎహూవల శాంతమూలుడు3) రుద్రపురుష దత్తుడు 4) శ్రీస్కంధ శాతకర్ణిఇక్ష్వాకుల కాలంలో విదేశీ వ్యాపారం ఏ దేశంతో జరిగింది?1) ఈజిప్ట్ 2) రోమన్3) సిలోన్ 4) అరబ్బుఇక్ష్వాకుల కాలంలో ‘తలవర’ అంటే?1) ఒక వృత్తి 2) రాజుసైన్యం3) సేనాధిపతి, సామంతరాజు4) నాణెంఇక్ష్వాకుల శాసనంలో పర్ణిక శ్రేణి అంటే?1) మిఠాయి తయారీదారులు2) తమలపాకు వాలిశ్రేణి3) నేతపనివారు4) వడ్రంగి పనివారుశ్రీశాంతమూలుడు ఏ మతాన్నిఅవలంబించాడు?1) బౌద్ధమతం 2) జైనమతం3) వైదిక మతం 4) ఏదీకాదుఇక్ష్వాకులు ముద్రించిన నాణేలపై గల గుర్తులు?1) సింహం 2) ఏనుగు3) ఉజ్జయిని చిహ్నం 4) పైవన్నీసతి ఆచారం పాటిస్తున్న స్త్రీల శిల్పం ఎక్కడ బయల్పడింది?1) రామిరెడ్డి పల్లి 2) జగ్గయ్యపేట3) ఉప్పుగుండూరు 4) నాగార్జునకొండఒకే ప్రాకారంలో మూడు, నాలుగు విహారాలు ఉండి అధ్యయనానికి ఉపయోగిస్తే ఆ నిర్మాణాన్ని ఏమంటారు?1) ఆరామం 2) సంఘారామం3) ఘటిక 4) విహారంశాతవాహనుల కాలం నాటికి చెందిన అజంతా గుహలు ఏవి?1) 1, 2 2) 31, 323) 9, 10 4) 14, 16భట్టిప్రోలు ప్రాచీన నామం?1) సారంగపురం 2) కంటకశిల3) మోటుపల్లి 4) ప్రతిపాలపురంకింది వాటిలో హాలుడు రచించిన గ్రంథం?1) బృహత్కథ 2) గాథాసప్తశతి3) పంచాష్టికాయం 4) అయనసారంఅభిధమ్మకోశ రచయిత?1) అశ్వఘోషుడు 2) ఆర్యదేవుడు3) బుద్ధపాలితుడు 4) ధర్మకీర్తి