రాంచీ మెస్రాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్) నోయిడా క్యాంపస్లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
బీబీఏ
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
స్పెషలైజేషన్లు: ఫైనాన్స్, ఐటీ, మార్కెటింగ్, హెచ్ఆర్
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
బీసీఏ
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్
స్పెషలైజేషన్లు: ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. బీఎస్సీ (యానిమేషన్ అండ్ మల్టీమీడియా)
స్పెషలైజేషన్లు: 3డీ మోడలింగ్, 2డీ మోడలింగ్ అండ్ యానిమేషన్, గేమ్ డిజైన్ తదితరాలు
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
ఎంపిక: క్రియేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 20
వెబ్సైట్: https://bitmesra.ac.in